ప్రతిరోజు విద్యార్థుల హాజరు స్టూడెంట్స్ హాజరు అప్లికేషన్ నందు నమోదు చేయాలి ప్రస్తుతం మన పాఠశాలలో ఒక పేరు యాడ్ చేసిన లేదా తొలగించినా కూడా వారి హాజరు నమోదు చేయడానికి ప్రస్తుతం ఈ అప్లికేషన్ పనిచేస్తుంది కావున ఉపాధ్యాయులు గమనించగలరు
Student info లో కొత్త విద్యార్థులను చేర్చుకున్నా లేదా తొలగించినా ఇదివరకైతే Students Attendance App లో Synchronize చేసినా అయ్యేవి కావు.ప్రస్తుతం Synchronize చేస్తే పేర్లు అప్ డేట్ అవుతున్నాయి. అదేవిధంగా మీడియం లు change చేసిన తరువాత sync అవుతున్నాయి..



Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment