DEO పూల్ లో గల భాషోపాధ్యాయులు , తమకు పదోన్నతులు కల్పించి న్యాయం చేయవలసిందిగా విద్యాశాఖామాత్యుల వారికి ప్రాతినిధ్యం చేసిన మీదట... నిబంధనల ననుసరించి తదుపరి చర్యలు తీసుకొను నిమిత్తం ఒక సమగ్ర నివేదిక సమర్పించవలసిందిగా అందరు DEO లను కోరుతూ పాఠశాల విద్యాశాఖ మెమో జారీ
Sub:School Education - Request for promotion to the Teaches in DEO pool - Regarding.
Ref:-Representation of Language Pandits in DEO Pool. (anonymous representation) along with Endt. Rc.No.7437/MIN/EDN/2021, dated 15.07.2021 of the Hon'ble Minister for Education, Govt. of AP. Amaravati
While enclosing a copy of the reference read above along with its enclosures, all the District Educational Officers in the State are requested to examine the representation as per rules and furnish a detailed report in the matter for taking further course of action.
0 comments:
Post a Comment