అన్ని DA లతో కలుపుకుని PRC తర్వాత DA ఎలా ఉండబోతోంది ?

కేంద్ర ప్రభుత్వం 7వ వేతన సవరణ ప్రకారం ఇచ్చే 1% డి.ఏకు రాష్ట్ర ప్రభుత్వం 0.910% చెల్లించనున్నారు.

01.07.2018 నుండి 0%

01.01.2019 నుండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 3% కు గాను మనకు 3x0.91=2.73 కుమ్యులేటివ్ గా 0%+0.273%= 2.73% వస్తుంది.

01.07.2019 నుండి కేంద్ర ప్రభుత్వం  5% కు గాను మనకు 5x0.91=4.55 కుమ్యులేటివ్ గా 0.273% + 4.55%= 7.28% వస్తుంది.

1.1.20 నాటి కేంద్ర ప్రభుత్వ DA 4% దీనికి సమానమైన రాష్ట్ర ప్రభుత్వం DA 3.64%.ఇప్పుడు మొత్తం DA 10.92%.

1.7.20 నాటి కేంద్ర ప్రభుత్వం DA 3%.దీనికి సమానమైన రాష్ట్ర ప్రభుత్వం DA 2.73%.ఇప్పుడు మొత్తం DA 13.65%.

1.1.21 న కేంద్ర ప్రభుత్వం DA 4%.దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం DA 3.64%.ఇప్పుడు మొత్తం DA 17.29%.

1.7.21 నాటి కేంద్ర ప్రభుత్వం DA 4%.దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం DA 3.64%.ఇప్పుడు మొత్తం DA 20.93%.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top