PRC సాధన సమితి నేతలకు మంత్రుల పిలుపు
PRC సాధన నిమిత్తం ఉద్యోగ సంఘాలు కలిసి పిఆర్సి సాధన సమితి ఆపండి సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సాధన సమితి నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి ఈ నెలకు పాత విధానంలోనే జనవరి నెలకు సంబంధించిన జీతాలు చెల్లించాలని కోరారు. అంతేకాకుండా 24వ తేదీన సమ్మె నోటీసు ఇవ్వడానికి అపాయింట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరడం జరిగింది. సాధన సమితి కి మంత్రుల నుండి చర్చలకు పిలుపు. చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరియు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని గారు GO లు రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని స్పష్టం చేసిన స్టీరింగ్ కమిటీ.
0 comments:
Post a Comment