Transfer Application Verification Process: బదిలీలు 2022 - Application నందు Verify చేయవలసిన అంశములు

బదిలీలు 2022 - Application నందు Verify చేయవలసిన అంశములు:

  1. Note (3) ప్రకారము Spouse points Surplus (or) Reapportion అయిన ఉపాధ్యాయులు పెట్టుకున్నారు. ఇది వర్తించదు 
  2. 8 Years అయిన వాళ్ళు Surplus చూపించి 5 points వేసుకున్నారు. వాళ్ళకు points రావు.
  3. AP Dependents Certificate Health (or) SR copy వెరిఫై చేయవలెను
  4. Surplus అయి 2020 లో ట్రాన్సఫర్ అయిన వాళ్ళకు Station points మాత్రమే వస్తాయి
  5. Widow అయితే Death Certificate చూడాలి
  6. Legally separated women నకు సంబంధించి "Court ఉత్తర్వులను" జాగ్రతగా చూడవలెను. > Dependent లో Employee Pensioner అయితే “ప్రిఫరెన్షియల్ వర్తించదు" 
  7. ఉపాధ్యాయిని యొక్క Dependent ప్రిఫరెన్షియల్ నకు సంబంధించి వారి యొక్క కుటుంబములో రక్త సబంధీకులకు సంబంధించిన వివరములను పరిశీలించవలెను.
  8. Spouse certificate జాగ్రతగా Verify చేయవలెను
  9. 5/8 Years లో ఒకసారి మాత్రమే Spouse / Preferential ఉపయోగించాలి
  10. Mapping అయి surplus అయిన వారికి మాత్రమే Spouse / Preferential కేటగిరీలు వర్తిస్తాయి
  11. పాఠశాల Category points జాగ్రతగా Verify చేయవలెను
  12. HM/Teacher యొక్క spouse చనిపోయి 2021 లో transfer అయిన వాళ్ళు మళ్ళీ Spouse points వాడుకోవచ్చు.
  13. Aided schools Teacher & Service/Station Points లో జాయిన్ అయిన తేదీ నుండి మాత్రమే వర్తిస్తాయి
  14. Physically Handicapped Percentage (%) జాగ్రతగా verify చేయవలెను
  15. Date of Joining Present School లో గరిష్టముగా 09 సంవత్సరములు ఉండాలి. Station Points 27 కన్నా ఎక్కువ రాకూడదు. జాగ్రతగా check చేయవలెను
  16. Preferential Category లో Souse, Self, Dependent వివరాలు ఖచ్చితముగా చెక్ చేయవలెను
  17. AP Municipal పరిధిలో ఉండే ZP/MPP teachers కు పాత points మాత్రమే ఇస్తారు. Present Post లో ఇవ్వరు. మన జిల్లాలో లేరు. జాగ్రతగా check చేయవలెను.


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top